18 May 2018

మెలుకువకు నిద్దరుకూ మధ్య

గుడ్డోడు కర్ర అడ్డం పెడితే బుడ్డోడు ఎగిరి దూకాడుట. చంద్రబాబు తెల్లవార్లూ తొంగోకుండా కూకుంటే జరిగే ప్రమాదాలు జరక్కుండా ఆగుతాయా అంటూ గయ్యమన్నాడో పల్లెటూరి పెద్దాయన. మరి ముఖ్యమంత్రి అంతటోడు కళ్లలో ఒత్తులేస్కొని, రెప్పల మధ్య దుంగలు పెట్టుకుని మరీ నిద్దర లేకుండా రేతిరంతా జాగారం చేస్తుంటే అధికారులు ఆ మాత్రం మత్తు వదలించుకోకుండా ఉంటారా అని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GuRCBK
via IFTTT

No comments:

Post a Comment