18 May 2018

వైయస్ ఆర్ సీపీలో చేరిన నెల్లూరు మహిళలు

నెల్లూరు: జిల్లాకు చెందిన పలువురు మహిళలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో ఓబుల రమాదేవి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తున్నామని, వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని అన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wQ12Z7
via IFTTT

No comments:

Post a Comment