21 May 2018

గుండెల్ని బరువెక్కించే కన్నీటి వినతులు

ఎండల్ని వెక్కిరించే ప్రజల ఎదురుచూపులుజననేతకు సమస్యలు చెప్పుకుంటున్న ప్రజానీకంపశ్చిమగోదావరి: ఎండల్ని వెక్కిరించే ఎదురుచూపులు.. గుండెల్ని బరువెక్కించే కన్నీటి వినతులు.. రాజన్న బిడ్డను కళ్లారు చేసి తమ సమస్యను చెప్పుకుందామని ప్రజలు తండోపతండాలుగా కదులుతున్నారు. దారి పొడవునా.. ప్రజల సమస్యలు వింటూ జననేత గుండె బరువెక్కుతుంది. ప్రజా సంకల్పం సాక్షిగా ప్రజల సమస్యలు కడతేర్చేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GAUwoS
via IFTTT

No comments:

Post a Comment