16 March 2017

అదే రాజ‌సం!

మ‌హ‌నేత వైయ‌స్ఆర్ మ‌ళ్లీ గుర్తుకు వ‌చ్చారు. ఆ రాజ‌సం.. ఆ ఠీవీ చూస్తే అచ్చం రాజ‌న్నను త‌ల‌పించారు. ఏపీ అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో బ‌డ్జెట్ లెక్క‌ల‌ను శ్ర‌ద్ధ‌గా చూసుకుంటున్న‌జ‌న‌నేత వైయ‌స్
జ‌గ‌న్‌. 

16 February 2017

గుంటూరు యువ‌భేరి

ప్ర‌త్యేక హోదా మ‌న హ‌క్కు. మ‌న హ‌క్కును మ‌నం అడ‌గ‌క‌పోతే ఎవ‌రూ అడిగే వారే ఉండ‌రు. పార్ల‌మెంట్‌సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీ కోసం పోరాటం చేద్దాం. ప్ర‌త్యేక హోదాను సాధించుకుందాం.