22 May 2018

169వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 169వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం నుంచి వైయస్‌జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి అగ్రహారపు గోపవరం, ముగ్గలక్రాస్, అర్ధవరం, వరదరాజాపురం, వెలగపల్లి వరకు సాగుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x4AfZj
via IFTTT

బాబు పాలనలో ఎక్కడైనా ధర్మం ఉందా?

– ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తోంది– బీజేపీని గట్టిగా విమర్శించే ధైర్యం చంద్రబాబుకు లేదు– ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరని సన్మానాలు చేసుకున్నారు– టీటీడీ అక్రమాలు వెలుగులోకొస్తుంటే చీమ కుట్టినట్లు కూడా లేదా? – సదావర్తి భూములు దోచుకుతినేందుకు టీడీపీ ప్రయత్నం– ప్రభుత్వమే ఇలా ఉంటే సామాన్యున్ని రక్షించేదెవరు?విజయవాడ: చంద్రబాబు పాలనలో ధర్మం ఎక్కడైనా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x2P2U5
via IFTTT

ప్రజాసంకల్పయాత్ర@2100 కి.మీ

- ఉంగ‌టూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్‌ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో మైలురాయిని దాటింది. ప‌శ్చిమ గోదారి జిల్లా ఉంగ‌టూరు నియోజ‌క‌వ‌ర్గంలో 168వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో 2100 కిలోమీట‌ర్ల మైలు రాయిని వైయ‌స్ జ‌గ‌న్ దాటారు. ఈ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x2lvtF
via IFTTT

మరో అప్రయోజనదీక్ష

టిడిపి అంటే తెలుగు డ్రామా పార్టీ అని ఊరికే అనటం లేదు. చంద్రబాబు తెలుగు ప్రజలను మభ్య పెట్టడానికి పూటకో వేషం కడుతున్నారు. గత నెల 30న తిరుపతిలో చేసిన ధర్మపోరాట దీక్ష నాటకం స్టేజ్ షోలా ఉందని విమర్శలొచ్చాయి. అంతకు మునుపు ఆయన పుట్టిన రోజు నాడు చేసిన ‘ఎసి నిరాహార దీక్ష’ అభాసు పాలైంది. అయినా కూడా బాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IUQLQj
via IFTTT

చాదస్తమా...? చేతకాని తనమా..?

– హద్దులు దాటుతున్న చంద్రబాబు వెటకారం– అభివృద్ధి పేరుతో పంట పొలాలను నాశనం చేసేందెవరు– వేలాది ఎకరాల్లో నాశనమైన పంట పొలాలు – చేసిందంతా చేసి ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఇప్పుడు అధికారులకు హుకుం వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే చాదస్తమో.. అధికారం ఉంది కదా ఏం మాట్లాడినా చెల్లుతుందన్న గర్వమో.. అనుకూల మీడియా ఉండగా మనం చెప్పిన ప్రతిదీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KKq3qV
via IFTTT

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

గుంటూరు: పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్ని నాయకుల దృష్టికి తీసుకురావాలన్నారు. గుంటూరు జిల్లాలో పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్ససత్యనారాయణ, అంబటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x28Wyv
via IFTTT

రైతుల‌ను ఆదుకునే ప్ర‌భుత్వం వ‌స్తుంది

– భరోసా కల్పించిన జననేత పశ్చిమ గోదావరి జిల్లా: రైతుల‌ను ఆదుకునే ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, నష్టపోయేది మేమేనని, చేసేది మేమేనని వారు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 168వ రోజు ప్రజా సంకల్ప యత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను కౌలు రైతులు కలిసి తమ సమస్యలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IYnrIw
via IFTTT